హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొక్కల సంరక్షణ నిర్వహణలో జాగ్రత్తలపై సూచనలు

ఖమ్మం నగరంలోని నర్సరీలు, పార్కులు, డివైడర్లను హార్టికల్చర్ ఆఫీసర్ బెల్లం రాధిక నేడు సందర్శించారు. మొక్కల సంరక్షణ, డివైడర్లు, పార్కుల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి తగు సూచనలు చేశారు. శ్రీనగర్ కాలనీ, ట్యాంక్ బండ్ పై మొక్కల పెంపకం, గ్రీనరీ, నిర్వహణ పనులను పరిశీలించారు. నర్సరీ, డివైడర్లు, పార్కులలో నాటిన మొక్కలు నాటాలన్నారు.