హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలి'

ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెంలో శనివారం లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లును పరిశీలన చేసి సమస్యలను CPM జిల్లా కమిటి సభ్యులు నండ్ర ప్రసాద్ అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణం పూర్తి అయి ఆరు నెలలు గడిచినా ఇంకా చివరి విడతలో రావాల్సిన రూ. 1.60లక్షలు రాలేదన్నారు.