హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో భారీగా గంజాయి చాక్లెట్ల పట్టివేత

HYD: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థులకు గంజాయి చాక్లెట్లు సరఫరా చేస్తున్న కిలాడీ లేడీని ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహదేవ్‌పుర గణేష్ టెంపుల్ వద్ద దాడులు నిర్వహించి 23 కిలోల గంజాయి చాక్లెట్లతో జ్యోతి(50) అనే నిందితురాలిని పట్టుకున్నారు. విద్యార్థులే లక్ష్యంగా మహారాష్ట్ర నుంచి వీటిని తెప్పిస్తున్నట్లు గుర్తించారు.