సత్యసాయి: ధర్మవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద చేనేత కార్మికులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం అందిస్తున్న నేతన్న సేవ (నేతన్న నేస్తం) పథకం ఆర్థిక సాయం తమ ఖాతాల్లో జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల లబ్ధి అందలేదని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నగదు కోసం చేనేత కార్మికుల నిరసన


