BHNG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో భవానీ శంకర్ తెలిపారు. ఉత్సవాల సందర్భంగా నిత్య ఆర్జిత సేవలు, నిత్య కల్యాణం, సుదర్శన నరసింహ హోమం, మొక్కు సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని కోరారు.
తెలంగాణ
యాదాద్రిలో నేటి నుంచి పవిత్రోత్సవాలు


