హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శక్తి యాప్‌పై అవగాహన

CTR: శ్రీ కావేరి రాజపురంలో మహిళలకు శక్తి యాప్ ఉపయోగాలను పాలసముద్రం ఏఎస్సై రవి అవగాహన కల్పించారు. మహిళలు బాలికలు అత్యవసర సమయాలలో తక్షణ సాయం పొందేందుకు యాప్ ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు. ప్రతి మహిళ తప్పనిసరిగా తన మొబైల్ ఫోన్‌లో డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. యాప్ పనిచేసే విధానాన్ని వివరించారు.