PPM: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మేడపై నుంచి ఓ యువకుడు దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం విజయనగరం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. యువకుడికి మతిస్థిమితం సరిగా లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆసుపత్రి మేడపై నుంచి దూకిన యువకుడు


