EG: కొవ్వూరు–నందమూరు రోడ్డులో సుమారు అర కిలోమీటరు మేర రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో పాఠశాల విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, కూలీలు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్డు పరిస్థితి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్యను శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర నాయకులతో కలిసి పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
అధ్వాన రోడ్డుతో ప్రయాణికుల ఇబ్బందులు


