NZB: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్, మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, ధన్‌పాల్ సూర్య నారాయణ పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి


