WNP: శ్రావణ మాసం సందర్భంగా మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి బీచుపల్లి ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనను ఆహ్వానించి శేషవస్త్రంతో సత్కరించారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు రావుల తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: బీచుపల్లి ఆంజనేయస్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ


