హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజల సహకారంతోనే స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర'

NDL: డోన్ పట్టణంలో శనివారం గాంధీ సర్కిల్ వద్ద నిర్వహించిన 'స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమానికి MLA కోట్ల ప్రకాష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అన్నారు. ప్రజల సహకారంతోనే స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.