హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మరమ్మత్తు పనులు చేపట్టిన నేషనల్ హైవే అథారిటీ సభ్యులు

BDK: కొత్తగూడెం టౌన్ రామవరం గోధుమ వాగు బ్రిడ్జికి రంద్రం పడ్డ విషయం విధితమే. బ్రిడ్జికి పడ్డ రంద్రం సైజ్ 5,6 అడుగులని వారు చెప్పారు. వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా పోలీసులు బారికేడ్ ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. శనివారం నేషనల్ హైవే అథారిటీ వారు మరమ్మత్తు పనులు చేపట్టారు. మరమ్మతులు పూర్తయ్యాక యధావిధిగా రాకపోకలు అనుమతిస్తామని అన్నారు.