NLR: నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై శనివారం భారీ యంత్రంతో వెళ్తున్న ఓ వాహనం చూపురులను ఆకట్టుకున్నది. పూణే నుంచి చెన్నైకి వెళ్తున్న ఈ వాహనం దాదాపుగా 1400 kms దూరాన్ని 20 రోజుల్లో ప్రయాణించి చెన్నైకి చేరుతుందని డ్రైవర్ చెప్పారు. అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులకు ఈ యంత్రాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు. స్థానికులు అందరూ ఈ యంత్రాన్ని చాలా ఆసక్తిగా చూశారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపై భారీ యంత్రం


