హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొప్ప మనసు చాటుకున్న ADCC బ్యాంక్ చైర్మన్

ATP: గార్లదిన్నె మండలం ఇల్లూరుకు చెందిన దండోల్ల సూర్యనారాయణ కుమారుడి వివాహానికి ADCC బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేసవరెడ్డి రూ. 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. నిరుపేద కుటుంబాలకు సాయం అందించడం సంతోషకరమని పేర్కొంటూ నూతన దంపతులను ఆశీర్వదించారు. నిరుపేదల పట్ల ఆయన చూపిన ఈ ఉదారత, గొప్ప మనసుకు స్థానికులు అభినందనలు తెలిపారు.