AKP: గుమ్మలక్ష్మీపురం మండలం ఇచ్చాపురం గ్రామానికి చెందిన మూడేళ్ల ఐశ్వర్య రెండేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇప్పటివరకు సరైన చికిత్స చేయించలేదని తల్లిదండ్రులు చామంతి, రంజిత్, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి చిన్నారికి వెంటనే మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుండె వ్యాధితో చిన్నారి.. వైద్యసాయం కోసం ఎదురుచూపు


