JGL: శ్రావణమాసం శనివారం సందర్భంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు గోదావరిలో స్నానాలచరించి స్వామిని దర్శించుకుంటున్నారు. శ్రావణమాసం ఆలయంలో, గోదావరిలో రద్దీ దృష్ట్యా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. విజిలెన్స్ ఎస్పీ బసవ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.
తెలంగాణ
ధర్మపురిలో విజిలెన్స్ ఎస్పీ పూజలు


