హైదరాబాద్: 28°C
తెలంగాణ

హరీష్ రావును కలిసిన బోడుప్పల్ 22A బాధితులు

MDCL: 22A నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములను కబ్జా చేసే హక్కు ఎవరిచ్చారని ప్రభుత్వాన్ని హరీష్‌రావు ప్రశ్నించారు. బోడుప్పల్లో 1,500 కుటుంబాల ఇళ్లను 22Aలో చేర్చడం దుర్మార్గమని మండిపడ్డారు. తక్షణమే ఆయా కాలనీలను 22A జాబితా నుంచి తొలగించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం BRS పోరాటం చేస్తుందని హరీష్ రావు హెచ్చరించారు.