హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాష్ట్రాన్ని జగన్ చెత్త చేశారు'

AKP: జగన్‌పై మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. కె. కోటపాడు మండలం ఏ. కోడూరు సీఎం సభలో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని జగన్‌ చెత్త చేశారని, ఆ చెత్తను సీఎం చంద్రబాబు నాయుడు తొలగిస్తున్నారని అన్నారు. చంద్రబాబు రాకతో మాడుగుల నియోజకవర్గం పునీతం అయిందన్నారు. సంక్షేమం అభివృద్ధితోపాటు నిజాయితీగా మంచి పరిపాలనను చంద్రబాబు అందిస్తున్నారన్నారు.