హైదరాబాద్: 28°C
తెలంగాణ

అవగాహనతోనే ఎయిడ్స్‌ అంతం

ADB: అవగాహనతోనే ఎయిడ్స్‌ను అంతం చేయొచ్చని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఎయిడ్స్ అవగాహన మాసోత్సవాలను పురస్కరించుకొని వచ్చే నెల 12 వరకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా శనివారం ఐపీ స్టేడియం నుంచి ప్రారంభించిన ఎయిడ్స్ అవగాహన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. గర్భిణులు సైతం నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు.