కృష్ణా: బంటుమిల్లి మండలంలో చిరంజీవి యూత్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మల్లంపూడి జడ్పీ పాఠశాలలో మొక్కలు నాటి, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం నిరుపేదలకు భోజనం అందించారు. రాత్రి బస్టాండ్ సెంటర్‌లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అభిమానులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు


