KDP: మైదుకూరు మండలం వనిపెంట హైస్కూల్లో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు టీడీపీ నాయకుడు తమ్మిశెట్టి సుబ్బరాయుడు తెలిపారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ ఆదేశాల మేరకు శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కడపకు చెందిన ఆసుపత్రి వైద్య సిబ్బంది హాజరై గుండె, ఎముకలు తదితర సమస్యలతో పాటు వివిధ అనారోగ్యాలకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఉచిత మెగా వైద్య శిబిరం


