NGKL: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడంతో పాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆదేశించారు. ఎఫ్‌ఎల్‌ఎన్ ఫలితాలు, డి-గ్రేడ్ విద్యార్థుల అభ్యసన సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్హులైన ప్రత్యేక అవసరాల పిల్లలకు చేయూత పింఛన్, ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేలా చూడాలన్నారు.
తెలంగాణ
VIDEO: విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి: కలెక్టర్


