హైదరాబాద్: 28°C
తెలంగాణ

HNK, WGL జిల్లాలో మహిళా ఓటర్లదే పైచేయి

HNK: హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. మొత్తం 10,85,857 మంది ఓటర్లలో 5,29,065 మంది పురుషులు, 5,56,678 మంది మహిళలు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 27,613 మంది ఎక్కువ. వర్ధన్నపేట, నర్సంపేట, వరంగల్ తూర్పు, పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లోనూ మహిళలే ఆధిక్యంలో ఉన్నారు.