హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి'

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో దోమల తీవ్రత పెరిగిన నేపథ్యంలో అన్ని వార్డుల్లో నాణ్యమైన దోమల మందులతో స్ప్రే, ఫాగింగ్ చేయించాలని 8వ వార్డు కౌన్సిలర్ జంగంపల్లి శంకర్ గౌడ్ కోరారు. డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాల నుంచి ప్రజలను కాపాడేందుకు పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.