KDP: అట్లూరు(M)వెంకటాపురం–రంగంపల్లి కాలనీకి చెందిన బత్తిన చెన్నయ్య (65)గుండెపోటుతో నేడు మృతి చెందాడు. గుండెల్లో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు108కు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే పరిస్థితి విషమించి మృతి చెందాడు. చెన్నయ్య మృతితో కుటుంబ సభ్యులు,బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. రంగంపల్లి కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
గుండెపోటుతో వ్యక్తి మృతి..!


