వరంగల్ కాశిబుగ్గలోని పద్మనగర్ స్మశానవాటికలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ దీపాలు, ప్రహరీగోడ లేకపోవడంతో రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాటికాపరి లేకపోవడంతోపాటు అస్థికల గది తాళం వేసి ఉంటోందని తెలిపారు. అధికారులు వెంటనే వసతులు కల్పించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: పద్మనగర్ స్మశానవాటికలో వసతుల కొరత


