హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 25న జాబ్ మేళ..!

HNK: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు "HCL టెక్నాలజీ" వారు నిర్వహిస్తున్న "టెక్-బీ ప్రోగ్రాం" కోసం ఈ నెల 25న మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు DIEO గోపాల్ తెలిపారు. 25న HNK అంబేడ్కర్ సెంటర్ సమీపంలోని కంప్యూటర్ సెంటర్లో అర్హత పరీక్ష ఉంటుందని, 2025-26 విద్యా సంవత్సరంలో MPC, జనరల్, ఒకేషనల్ గ్రూపులో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులన్నారు.