KMR: జుక్కల్ మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని శనివారం జుక్కల్ ఎంపీడీఓ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం వందేమాతరంతో కలిసి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లుల చెల్లింపులో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తుందని తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన MPDO


