హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మహా వరుణ యాగంలో ఎమ్మెల్యే సత్యప్రభ

KKD: తేటగుంట యనమల గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న మహా వరుణ యాగంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.