హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతీసే జీవోలను రద్దు చేయాలి'

BDK: చండ్రుగొండ మండల కేంద్రంలో శనివారం జీఓ నెం.97 రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం కలిగించేలా ప్రభావితం చేసే ఇలాంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకోవడం దుర్మార్గం అని పార్టీ నేత వెంకటేశ్వరావు చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసే జీవోలను రద్దు చేయాలన్నారు.