విశాఖ జిల్లాకు రెండేళ్లలో రూ. 3 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. కె. కోటపాడు మండలం ఏ. కోడూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో మాట్లాడుతూ 49 పరిశ్రమలు జిల్లాకు వచ్చాయన్నారు. వీటి ద్వారా రూ. 1.32 లక్షలు ఉద్యోగాలు జిల్లాకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లాకు రూ. 3 లక్షల కోట్లు పెట్టుబడులు'


