హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుల సమస్యలు తెలుసుకున్న మంత్రి

GNTR: కొల్లిపర పర్యటనలో భాగంగా మార్గ మధ్యంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులను రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కలిశారు. ఎలినో ప్రభావంతో పంటల సాగు పరిస్థితులు ఎలా ఉన్నాయి? రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అనే అంశాలపై రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారి ఇబ్బందుల పరిష్కారానికి అవసరమైన చర్యలపై దృష్టి సారించారు.