కృష్ణా: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికిన అనంతరం రోడ్డు మార్గాన విజయవాడ వైపు బయలుదేరి వెళ్లారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో నిర్వహించే బీజేవైఎం కార్యక్రమంలో పాల్గొననున్నారు
ఆంధ్రప్రదేశ్
VIDEO: విజయవాడ చేరుకున్న గోవా ముఖ్యమంత్రి


