హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రతి నిర్వాసితుడు ఆనందంగా ఉండాలి: మంత్రి

W.G: జిల్లా ఇవాళ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి నిర్వాసితుడు ఆనందంగా ఉండాలనేదే మా లక్ష్యం. గొడ్డలి పార్టీ ఐదేళ్లలో ఏ ప్రాజెక్టుకు అయినా కనీసం రూపాయి కూడా ఇచ్చారా.. నిర్వాసితులను మోసం చేసిన ఘనత ఒక్క జగన్‌కే దక్కింది. ఆఖరి నిర్వాసితుడి వరకు న్యాయం చేసే బాధ్యత మా ప్రభుత్వానిది. పూర్తికాని ప్రాజెక్టులను పూర్తయినట్లు చెప్పి ప్రజలను మోసం చేశారు.