SDPT: నంగునూరు గ్రామపంచాయతీలో సర్పంచ్ సానాదుల బాల పోచయ్య ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో జీపీఓ దేవరాజ్, కార్యదర్శి నీతిష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


