SKLM: చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించినట్లు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పిన్నింటి భానోజీ నాయుడు శనివారం తెలిపారు. రణస్థలం మండలం భావరాజుపాలెంలో ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, దీపం-2, అన్నదాత సుఖీభవ తదితర పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌ఛార్జ్ నడుపురి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి ప్రభుత్వ విజయాలపై ఇంటింటి ప్రచారం'


