MLG: ఏటూరునాగారం క్రీడా ప్రాంగణంలో శుక్రవారం ఉదయం సాధన చేస్తున్న నలుగురు క్రీడాకారులను గ్రామ పెద్దలు ఘనంగా సత్కరించారు. వారి ప్రతిభను గుర్తించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్, వావిలాల చిన్న ఎల్లయ్య, రఘు, సునీల్ కుమార్, కోచ్లు కోచ్లు భావన, నందిని పాల్గొన్నారు.
తెలంగాణ
ఏటూరునాగారంలో క్రీడాకారులను సత్కరించిన గ్రామస్తులు


