RR: షాద్‌నగర్‌లో రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యా, ప్రజాసేవ రంగాల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
తెలంగాణ
రాజా బహద్దూర్ సేవలు ఆదర్శనీయం


