హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాగులో పడి గాయపడ్డ వ్యక్తి మృతి

MDK: నిజాంపేట(M)లోని వెంకటాపూర్ (కె) తండా వాసి భాస్కర్ (30) శనివారం మృతి చెందాడు. వారం క్రితం పోచమ్మ గుడి సమీప వాగులో బైక్‌పై వెళ్తూ ప్రమాదవశాత్తు పడటంతో తలకు బలీయమైన గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. గ్రామస్తులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.