JGL: రాయికల్, మండలం చెర్లకొండాపూర్ మత్స్య సహకార సంఘాల నూతన కమిటీ సభ్యులు జగిత్యాలలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులవృత్తులను ప్రోత్సహించాలన్నారు. సకాలంలో నాణ్యమైన చేపనారు పంపిణీ చేయాలని, చెరువుల ఆక్రమణలను అరికట్టేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.
తెలంగాణ
మాజీ మంత్రిని కలిసిన మత్స్యసంఘాల నూతన కమిటీ


