BHPL: సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా వాహనాల పార్కింగ్‌కు భూములు ఇచ్చిన 205 మంది రైతులకు కౌలు నగదు అందలేదు. ఎకరాకు రూ. 2 వేల చొప్పున రూ. 4.10 లక్షలు చెల్లించేందుకు జూన్‌లోనే నిధులు మంజూరైనా, రెండు నెలలు గడిచినా జమ చేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాప్యంపై విచారణ జరిపి వెంటనే నగదు చెల్లించాలని కోరుతున్నారు.
తెలంగాణ
వెంటనే కౌలు నగదు అందజేయాలి: రైతులు


