హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుగులో తీజ్ ఉత్సవాల తేదీలు ఖరారు చేసిన కమిటీ

ములుగులో 2026 తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తీజ్ ఫెస్టివల్ కమిటీ కార్యక్రమాలను ప్రకటించింది. ఆగస్టు 23న జెండా ఆవిష్కరణ, 25న సీత్లా పండుగ, 26న సాయంత్రం 4 గంటలకు తీజ్ బుట్టల తయారీ నిర్వహించనున్నారు. 27 నుంచి సెప్టెంబర్ 1 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 2న దండోలి, 3న నిమజ్జనం జరగనున్నాయి. ఒక్కో బుట్టకు రూ.600 విరాళం నిర్ణయించారు.