హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

WNP: పానగల్ మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన కొమిరే యాదగిరి (28) ఈనెల 17 నుంచి కనిపించకుండా పోయినట్లు ఎస్సై కురుమయ్య తెలిపారు. బాధితుడి తల్లి తిరుపతమ్మ ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 87126 70616 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.