PLD: మాచవరం మండలం కొత్త గణేష్‌పాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బొంత పెద్ద గురవయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 2023 గొర్రెల వివాదం కేసులో రాజీ పడాలని మాచవరం పోలీసులు మూడు రోజులుగా స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మాచవరం పోలీసులపై వేధింపుల ఆరోపణలు!


