హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ

AKP: నర్సీపట్నం మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. హైస్కూల్, ఎంపీపీ పాఠశాలలో మారిన టెస్ట్ బుక్స్ సిలబస్ మీద శిక్షణ ఇచ్చినట్లు ఎంఈఓ - 2 నాగేంద్ర తెలిపారు. పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు ఎలా బోధించాలనే విషయాన్ని శిక్షణలో ద్వారా నేర్పుతున్నారు. తిరిగి పాఠశాలలలో వీటి మీద ప్రత్యేక సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు.