NGKL: జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌లో ఈ నెల 27న జిల్లా ఆరోగ్యశాఖ, అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో 50 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు అప్తాల్మిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు. ఈ వైద్య శిబిరానికి హాజరయ్యేవారు ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు బిపి, షుగర్ పరీక్షల రిపోర్టు తీసుకురావాలని సూచించారు.
తెలంగాణ
ఈనెల 27న ఉచిత కంటి వైద్య శిబిరం


