హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

SKLM: లావేరు మండలం బొంతుపేటకు చెందిన ఇజ్జాడ శ్రీ రాములుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 70883 చెక్కును ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు తనయుడు, బీజేపీ యువ నాయకుడు తేజ బాబు శనివారం అందజేశారు. ఆపదలో ఉన్నవారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లావేరు మండల పార్టీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ ,మధుబాబు ఉన్నారు.