ADB: ఆలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. గుడిహత్నూర్ మండలంలోని మన్కాపూర్ గ్రామంలోని పోచమ్మ ఆలయానికి గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు రూ. 12 లక్షలు ఎమ్మెల్యే మంజూరు చేశారు. ఈ మేరకు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు శనివారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలంగాణ
'ఆలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక వాతావరణం'


