హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫారెస్ట్ ఆఫీసర్ ఇంట్లోనే పేకాట గుట్టురట్టు

NZB: అటవీ శాఖాధికారి నివాసమే వేదికగా పేకాట స్థావరం నిర్వహిస్తున్నట్లు పోలీసుల దాడిలో వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో ‘చీతా ఫోర్స్’ పోలీసులు శుక్రవారం రాత్రి ఇంటిపై ఆకస్మికంగా దాడి చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 1.50 లక్షల నగదు ఏడుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు.