హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'HIT TV' కథనానికి స్పందన

BHPL: గోరికొత్తపల్లి (M) చిన్నకోడెపాక-చెన్నపూర్ గ్రామాల మధ్య బ్రిడ్జి పక్కన ఏర్పడిన భారీ గుంతకు అధికారులు మరమ్మతులు పూర్తి చేశారు. ఈ సమస్యపై గత నెల 28న HIT TVలో "బ్రిడ్జి పక్కన భారీ గుంత.. భయాందోళనలో వాహనాదారులు" అనే కథనం ప్రసారం కావడంతో అధికారులు స్పందించారు. ఇవాళ అధికారులు గుంతను పుడ్చారు. వాహనదారులు అధికారులకు, ముఖ్యంగా HIT TVకి కృతజ్ఞతలు తెలిపారు.